Micromax1800

Thursday 31 March 2016

Devotional way of buddhmath

BUDDHMATH WAYS: 



Buddhist బౌద్ధమతము:
                     బౌద్ధమతము అనేది చాల పురాతనమైనది 2500 సంవత్సరాల నాటిది ఇది శాంతి,ధర్మం నీతిని గూర్చి తెలియ చేస్తుంది అంతేకాక మానవుని జీవన శైలిని గురించి కూడా తెలియచేస్తుంది  గౌతమబుద్దుడు దీనిని స్థాపించాడు చాలామంది ప్రజలు బౌద్ధమత సిదంతలను పాటిస్తారు గౌతమబుద్దున్ని భగవంతుడితో సమానంగా కొలుస్తారు గౌతమబుద్దుడు చాల గొప్పవాడు పుట్టుకతోనే మేధావి ఇతను నేపాల్ లోని “లుంబిని” లో క్రీ:పూ: 563 సంత్సరము లో  జన్మించాడు వీరు రాజవంశం నకు సంబంధించిన వారు
                     భుద్దున్ని సిధార్థ అని పిలిచేవారు ఇతని తండ్రి గారు రాజు సిద్దార్థ పుట్టుకతోనే విలాసవంతమైన జీవితం గడిపాడు సిద్దార్థ కు కష్టం అంటే తెలియకుండా అతని తండ్రి గారు పెంచాడు అతను నడిస్తే పాదాల  క్రింద పులు పోసెవారు అతన్ని చూసుకొనడానికి ఇంటినిoడా పనివారు ఉండేవారు బంగారు సింహాసనం, వెండి పళ్ళెం, పేద్ద ఇల్లు, తోట ఇలా చాల ఉండేవి ఒకరోజు  రాజు గారు బైటకు వెళ్తూ పనివానికి సిద్దార్థ ని బయటకు వెళ్ళకుండా జాగ్రత  చూసుకోమని చెప్పి వెళ్తాడు అప్పుడు సిద్దార్థ పనివాన్ని పిలిచి నన్ను పూలతోటకు తీసుకవేల్లుమని చెప్తాడు కానీ పనివాడు ఒప్పుకోడు నేను చెప్తున్నాను కదా తీసుకెళ్ళమని అంటాడు. అప్పుడు వ్రతము తీసి తీసుకవేల్తాడు ఆ తోట లో పువ్వులు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి అక్కనుండి ఇంకా ముందుకి తీసుక వెళ్ళమంటాడు అలా అలా ఊరిలోకి వెళ్తారు ఒక మనిషి కుష్టు రోగం తో బాధపడుతూ కూర్చొని ఉంటాడు అప్పుడు చన్న ఆ పని వాని పేరు “చన్న”  ఇదేంటి వ్రేళ్ళు లేవేంటి అని అడుగుతాడు ఇతను కుష్టు రోగం తో బాధపడుతున్నాడు అని చెపుతాడు ఇంకొకనికి  వాoతులు అవుతుoటయీ ఇదేంటి ఇతని నోటినుండి తెల్లగా వస్తుంది అంటాడు అప్పుడు చన్న చెప్తాడు ఇతను వాoతులు విరోచనాలతో బాధ పడుతున్నాడని చెప్తాడు ఇoకొంచం ముందుకు వెళ్తారు మనిషిని నలుగురు ఆలా పడుకోబెట్టి తీసుక వేల్తున్నరెంటి అని అడుగుతాడు అతను చనిపోయాడు అని చెప్తాడు ఇoకొంచం ముందుకు వెళ్తారు ఒకతనికి కాళ్ళు చేతులు పడిపొఇ  భూమి పైన పాకుతూ వెళ్తాడు ఇతనికి ఏమైంది అని అడుగుతాడు ఇతనికి పక్షవాతం వచ్చి బాధపడుతున్నాడు అని చెప్తాడు.
                         ఇవాన్ని చూసి సిద్దర్తుడి  మనస్సు చలించి ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి వెళ్దామని నిచ్చఇంచుకొంటాడు రథసారధి చన్న ని నీవు ఇoటికీ వేల్లుమని చెప్తాడు మీరు రాకపోతే రాజుగారు నన్ను తిడుతారు మీరు రావాలి అంటాడు నేనురాను అని చెప్పి రథం దిగి వెళ్లి పోతాడు నడుస్తూ నడుస్తూ చాల దురం వెళ్తాడు అసలు మనిషి ఎందుకు పుడుతున్నాడు ఎందుకు కస్టాలు అనుబవిస్తున్నాడు ఎందుకు మరనిస్తున్నాడు అసలు జీవిత రహస్యo ఏమిటి తెలుసుకొందామని బోధి చెట్టువద్ద కు వెళ్లి కళ్ళు మూసుకొని కూర్చుంటాడు.

 

Devotional of Sheik math

Sheik Math Devotional Ways:


Sheik Math Founder is Gurunanak Sing He is born in 1469 in Thalwadi Dist sheikupura He is very Great person He is spiritual leader

Jainamath ways

Devotional of Jainamath

Jains says God is Great who is go to this  way he got it because History says its true


Devotional of Christians

WAYS OF CHRISTIANS

Christians says bible is right way of devotional God pray the Jesus Christ Jesus  born December 25th in Roman so Christians celebrate Christmas December 25th


Muslim Devotional

WAY OF MUSLIM DEVOTIONAL:

Muslims says God is one He is Alah Khudha \khuraan

Wednesday 30 March 2016

HINDU DEVOTIONAL GODS

Hindu Gods

Shiva Lord He is  Head of God He is a creature His wife is Parvathi Devi She is Shakthi Maata He has two sons Manikanta and Ganesh
 This is one type of Devotional way

Manikanta
Gannesh Maharaj
DhurgaMatha
SriRamSitha Dhevi
Light of Devotional

its show history


Monday 14 March 2016

DEVOTIONAL భక్తి

DEVOTIONAL 


భక్తి అంటే ఏమిటి ?
             
              భక్తి అనగా మనకు దేనిపైన అయితే ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటుందో దాన్నే భక్తి అంటారు .
అందుకే మనము దేవుని పైన ఎక్కువ ప్రేమ ను కలిగి ఉండాలి . కాని  ఆ భగవంతుడు మనకు దొరకడు , అతడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు , ఇప్పటి వరకు మనం అతన్ని చూడనే చూడలేదు . కాని చాలా మంది చాలా రకాలుగా అతన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు . 

కొందరు గుళ్ళలో వెతుకుతున్నారు .
కొందరు మసీదులలో వెతుకుతున్నారు .
మరి కొందరు చర్చి లలో వెతుకుతున్నారు.
ఇంకొందరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు .

కానీ ఆ భగవంతుడు మనకు దొరకడు. సాదుపుంగవులు  అతన్ని చేరుకోవడానికి కొన్ని సంవత్సరాలుగా భక్తి  మార్గాలు వెతుకుతూనే  ఉన్నారు. కాని అతడు మరెక్కడో లేడూ ,మన లోపలలోనే ఉన్నాడు  అని కొందరు మహాత్ములు అంటారు . అంతేకాక  భగవద్గీత లో శ్రీకృష్ణుడు , బైబిల్ లో జీసస్ , ఖురాన్ లో ప్రవఖ్త , " ఓ ఆంధర్ హీ హై" అని వ్రాయబడి ఉంది, భగవంతుడి ఫై భయం, భక్తి కలిగి ఉండాలి , కొందరు భగవంతుడు లేడు అని ఆతడి కి భక్తి చూపవలసిన అవసరం లేదని అంటారు, కానీ అది నిజం కాదు .
ఆ భగవంతుడు  లేకపోతే ఈ సృష్టి లేదు ఎందరో మహాత్ములు పుట్టారు చనిపోయారు అసలు మనం ఎందుకు పుడుతున్నాము ఎందుకు మరనిస్తున్నామనకు తెలియదు ఎందుకంటే భగవంతుడు మనలని అతని భక్తి చేయడనికి  పుట్టిస్తాడు కాని మనం అది మరచి డబ్బు మాయ చెడు అలవాట్ల కు బానిస అయి జీవనం గడుపుతున్నాము ఆ పరమేశ్వరుడు శివుడు మనకు ఎప్పుడు చాల చిత్రాలలో ధ్యానం లో కూర్చొని కనిపిస్తాడు ఎందుకంటె మనం కూడా అలా చేయాలని ఉదాహరణ గ ఉంటాడు కాని మనకి అది అర్థం కాదు ఎప్పుడు మనం ప్రాపంచిక వస్తువులకోసం సమయం వృధా చేస్తుంటాము.
స్వామివివేకనందా అంటాడు ఆధ్యాత్మికం లో లేని వాడు రాక్షసుడితో సమానం అంటాడు మనం చనిపొఇనపుడు మనతోటి వచ్చే దానికోసం కష్టపడాలి కాని ప్రాపంచిక వస్తువులకోసమ కాదు మనం చనిపోతే వచ్చేది  భగవంతుని భక్తి ఒక్కటే కావున మనం భగవంతుని భక్తి చేయాలి
        భగవత్గీథ చెపుతుంది జీవించినవాడు మరణించక తప్పదు మరణించినవాడు జీవించక తప్పదు మానవుడు నన్ను మరచి ఖర్మల వలలో చిక్కుకొని జీవిస్తున్నాడు ఎవడైతే